Two Indian players had tested positive for Covid-19 in England, according to media report. Even though the identities of the players have not been disclosed till now, it is believed that one is quarantining at a relative's place and is expected to join the team later in Durham, while the other has already returned a negative test.
#IndvsEng2021
#Covid19
#TeamIndia
#RishabhPant
#BCCI
#JayShah
#ViratKohli
#RohitSharma
#Cricket

ఇంగ్లండ్ పర్యటనలోని భారత జట్టులో కరోనా కలకలం రేపింది. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. వెంటనే వారిని ఐసోలేషన్‌కు తరలించినట్లు సమాచారం. అయితే ఆ ఇద్దరు ఎవరనే విషయం మాత్రం తెలియరాలేదు. మిగతా ఆటగాళ్లందరూ డర్హమ్‌లో ఏర్పాటు చేసిన బయోబబుల్‌లోకి ప్రవేశించారు.